మమ్ము
Sunday, 11 March 2012
పాదు కలిచ్చినదెవరు భరతునకును
ఎవరినెత్తుకు వచ్చేను రావణుండు
ఎవరికాత్మలింగంబు తా నిచ్చె శివుడు
రాముడిచ్చెను సీతను రావణునకు
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment