Saturday 3 March 2012

వర్ణంబన బంగారము
వర్ణములన యక్షరములు వర్ణము గుణముల్
వర్ణింపనలవి కాని యీ
వర్ణములను వదలి వేయ వైభవమగునే?

3 comments:

  1. వర్ణము లను గురించి చక్కగా వర్ణించారు.బాగుంది.
    మూడవ పాదం లో..గణ దోషం..
    వర్ణింపనలవి కాదీ ...అంటే సరిపోతుంది.

    శుభాకాంక్షల తో...

    ReplyDelete
  2. thanks for your kind comment and suggestion sir.

    ReplyDelete